సూరత్ కోర్టు విధించిన శిక్షను నిలిపివేయాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ వేసిన అప్పీల్ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి గీతాగోపి తప్పుకున్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను జస్టిస్ గీతా గోపి (Justice Geeta Gopi) ధర్మాసనానికి గుజరాత్ హైకోర్టు కేటాయించింది. అయితే, ఈ కే�