రోహింగ్యాలకు సంబంధించి విచారణలో సుప్రీం కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లో రోహింగ్యాలు శరణార్థులా? అక్రమ చొరబాటుదారులా? అన్నది ముందు తేలాల్సి ఉందని అభిప్రాయపడింది.
Justice Dipankar Datta | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణస్వీకారం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలోని ఒకటో నంబర్ కోర్టులో సీజేఐ డీవై చంద్రచూడ్ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు.