TVS Jupiter | టీవీఎస్ మరో మాడల్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. 110 సీసీ సామర్థ్యంతో రూపొందించిన జూపిటర్ సరికొత్త వెర్షన్ ధర రూ.77 వేలు ప్రారంభ ధరగా నిర్ణయించింది.
దేశీయ ప్రధాన ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన టీవీఎస్ మోటర్.. గురువారం తమ పాపులర్ మాడల్ జూపిటర్‌లో సరికొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. 110సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్�