Lok Adalat | పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత కోరారు.
పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే చైనా మాంజాను పతంగులకు ఉపయోగించవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభ