అభివృద్ధి, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై మంత్రిని నిలదీసిన ఓ జర్నలిస్టును జైలుకు పంపించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. సంభాల్ జిల్లాలోని బుధ్నగర్ ఖండ్వాలో మంత్రి గులాబ్ దేవీ మార్చి 11న పర్యటించారు.
పారిస్: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 488 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. సుమారు 46 మందిని హతమార్చినట్లు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) ఎన్జీవో సంస్థ వెల్లడించింది. గడిచిన 25 ఏళ్ల నుంచి