Samantha Father | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
జోసెఫ్ ప్రభు (Joseph Prabhu) షేర్ చేసిన పోస్ట్‌ను మూడు రోజుల తర్వాత నెటిజన్లు, జనాల కంట పడింది. ఇంతకీ ఎవరీ జోసెఫ్ అంటూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఆయనెవరనే దానిపై నెటిజన్లకు ఓ క్లారిటీ కూడా వచ్చింది. స్�