Samantha Father | సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత
Samantha Father | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
Samantha Father | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ”మనం మళ్లీ కలిసే వరకు నాన్న”. అంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేశారు. ఇక జోసెఫ్ ప్రభు చనిపోవడానికి గల కారణం అనారోగ్య సమస్యలు అని తెలుస్తుంది. సామ్ తండ్రి చనిపోయిన వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం ప్రకటిస్తున్నారు.
తెలుగు ఆంగ్లో-ఇండియన్ అయిన జోసెఫ్ ప్రభు, నినెట్ ప్రభు దంపతులకు సమంత జన్మించింది. ఇక చిన్ననాటి నుంచే తన తండ్రి కెరీర్లో ముఖ్య పాత్ర పోషించాడు అని సామ్ చెప్పిన విషయం తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల్లో తన కూతురికి అండగా నిలిచాడు. అలాగే మయోసైటిస్‌తో బాధపడినప్పుడు కూడా కంటికి రెప్పాల కాపాడుకున్నాడు జోసెఫ్ ప్రభు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

