జడ్జి కుమారుడి నిర్లక్ష్య డ్రైవింగ్.. ఒకరి దుర్మరణం
కేరళలోని కొచ్చిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 55 ఏండ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
కొచ్చి: కేరళలోని కొచ్చిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 55 ఏండ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జ్యుడీషియల్ అధికారి పేరుపై రిజిస్టర్ అయిన మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును ఒక జడ్జి కుమారుడు(17) నిర్లక్ష్యంగా నడుపుతూ, ఒక స్కూటర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆ స్కూటర్ నడుపుతున్న జయ బాలకృష్ణన్(55) అక్కడికక్కడే మృతి చెందాడు.
బాధితుని మేనకోడలు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కారు అత్యంత వేగంగా రావడంతో స్కూటర్ తునాతునకలైందని ఆమె తెలిపారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం కూడా నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు 17 ఏండ్ల మైనర్ డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకుని, పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

