న్యూఢిల్లీ : దేశీ వంటకాలు అనగానే కిచిడీ డిష్ గుర్తుకురావడం సహజమే. తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకునే వెసులుబాటు ఉన్న కిచిడీలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని పోషకాహార నిపుణులు చెబుతు�
కావలసిన పదార్థాలుజొన్నలు: ఒక కప్పు, పెసర పప్పు: అరకప్పు, మిరియాలు: పది, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: నాలుగు, క్యారెట్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, టమాట: ఒకటి, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, పోపు గింజలు: ఒక టీస్పూన్, పసు�