e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Tags Joint meeting

Tag: Joint meeting

ముగిసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం

ముగిసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం | కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం ముగిసింది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ బోర్డు చైర్మన్ల ఆధ్వర్యంలో సమావేశం జరగ్గా.. ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీశైలం జల విద్యుత్‌ అంశంపై మరోసారి సమావేశంలో చర్చకు వచ్చింది. ఏపీ అధికారి శ్యామలారావు విద్యుత్‌ ఉత్పత్తి అంశాన్ని పూర్తి చేద్దామంటూ చర్చకు తీసుకువచ్చారు.
Namasthe Telangana