తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ సంగీతాఠాకూర్ గురువారం విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు
కోల్‌కతా: అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రిపున్ బోరా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, సుస్మితా దేవ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అభిషేక్ బెనర్జీ ఈ విషయాన్ని