తలసేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ వంటి రోగాలున్నవారు అంగవైకల్యం గల వ్యక్తుల క్యాటగిరీ కింద ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులు కాదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.
Blood Disorders | తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ తదితర రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు దివ్యాంగుల కేటగిరి కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులు కాదని సామాజిక న్యాయశాఖ స్పష్టం చేసింది.