కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో మంగళవారం జరిగిన విధ్వంసంతో పాటు పోలీసులపై దాడి చేసిన వారిని వదిలి పెట్టేది లేదని ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు. కామారెడ్డి పట్టణ పోలీసుస్టేషన్లో ఆమె బు�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీవదాన్ పాఠశాలలో చదివే ఆరేండ్ల బాలికపై పీఈటీ నాగరాజు అత్యాచారయత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో మంగళవారం స్కూల్ ఎదుట తల్ల�