Apps:
Follow us on:

Kiara Advani | కేన్స్‌లో మెరిసిన రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. హై-స్లిట్ గౌనులో ఆకట్టుకున్న కియారా అద్వానీ

Kiara Advani | ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes Film Festival) అట్టహాసంగా జరుగుతోంది. టాలీవుడ్‌ స్టార్‌ రామ్ చరణ్ (Ram Charan) హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) తొలిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ