ఇప్పటికే పూరీ జగన్నాథ్, క్రిష్ వంటి దర్శకులు బాలీవుడ్ వెళ్లి సత్తా చాటగా.. ఇప్పుడు మరికొంతమంది హిందీ చిత్రసీమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం..
2019 జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘జెర్సీ’ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డుకు ఎంపికైన సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ‘జెర్సీ’ అవార్డు తాలూకు ఆనందాన