Saif Ali Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై దాడి ఘటన నేపథ్యంలో మీడియాకు సైఫ్ భార్య, స్టార్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) కీలక విజ్ఞప్తి చేశారు.
అందరిలాగే బాలీవుడ్ సెలబ్రెటీలు హోలీ పండుగను తమ ఇష్టమైన వాళ్లతో కలిసి ఎంజాయ్ చేశారు. చాలామంది తారలు నగరంలో గులాల్ రంగులు పూసుకుని కనిపించారు. కానీ, కరీనాకపూర్ మాత్రం నగరానికి దూరంగా వెళ�