Eknath Shinde : మహారాష్ట్రలోని సింధ్దుర్గ్లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటనను పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం (Shivaji Statue) కూలిన ఘటనలో శిల్పి జైదీప్ ఆప్టేని (Jaydeep Apte) పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య ఇచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్కోట్ కోటలో