Ambati Rambabu | ముంబై సినీ నటి కాదంబరి జత్వానిపై వేధింపుల కేసులో వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరికించాలని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
Budda Venkanna | ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో అప్పటి వైసీపీ పాలనలో ఉన్న డీజీపీ, విజయవాడ సీపీని విచారణ చేయాలని టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు.