Bhuvaneshwar Kumar : పొట్టి క్రికెట్లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvaneshwar Kumar) అరుదైన ఫీట్ సాధించాడు. అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)కు భారీ ఫైన్ పడింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేక�
Team India Vs Australia | ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రాజ్ కోట్ వేదికగా మూడో మ్యాచ్‌లో బుమ్రా 10 ఓవర్లలో 81 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. �