ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నేడు అరెస్టు చేయనుందా.. అంటే అవుననే అంటున్నాయని ఆ పార్టీ వర్గాలు.
ఢిల్లీలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్, అధికార ఆప్ మధ్య వివాదం మరింత ముదురుతున్నది. డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ ఆఫ్ ఇండియా (డీడీసీడీ) వైస్ చైర్మన్ జాస్మిన్ షాపై ఎల్జీ వీకే సక్సేనా విధించిన ఆంక్షలన