Jani Master | లైంగిక దాడి కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master)కు షాక్ తగిలింది. ఆయనను 4 రోజుల పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు అనుమతించింది.
Jani Master | లైంగిక వేధింపులో అరెస్టయిన జానీ మాస్టర్‌ను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం రంగారెడ్డి కోర్టు విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును