జమ్ము కశ్మీర్‌కు గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని కోరుతూ శాసన సభ బుధవారం చేసిన తీర్మానంపై బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా రెండో రోజు గురువారం సభలో తీవ్ర నిరసన తెలిపారు.
TV Show Shooting Inside J&K Assembly | జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో టీవీ సీరియల్ షూటింగ్ జరిగింది. మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా దీనిపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, చట్టసభకు ఇది అవమానమని, చాలా సిగ్గుచేటని విమర్శించారు.