విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది స్టూడెంట్లను ఏకంచేసి ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో7తో నిరుపేద విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లనున్నదని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు.