జరిగిన కథ : పినచోడుని మరణవార్తతో.. హుటాహుటిన దనదప్రోలుకు ప్రయాణమయ్యాడు జాయపుడు. తండ్రి శ్రాద్ధకర్మలన్నీ జరిపించాడు. అనుమకొండ వెళ్లాక నీలాంబ నివాసానికి వెళ్లాడు. సగం శరీరం కాలి.. జీవచ్ఛవంలా తల్పానికే పరిమ�
మిథునశిల్పాలకు ప్రతీకలుగా నిలబడుతున్నారు. జాయపుని కోసం ఏమైనా చేస్తుంది కాకతి. జాయపుడు కళ కోసం నిలబడితే.. ఆమె జాయపుని కోసం నిలబడింది. ఇటు జాయపుని ఆలోచనలూ అలాగే ఉన్నాయి. తనకోసం ఇంత చేస్తున్న కాకతికి ఏమివ్వగ