ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత స్టార్ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, మనికా బాత్రా పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో అలవోక విజయాలు సాధించిన ఈ ఇద్దరూ రెండో మ్యాచ్లో మాత్రం చేతులెత్తేయడంతో భారత్కు నిరాశే ఎదురైంది.
ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) ప్రపంచకప్లో తొలి రోజు భారత ప్యాడ్లర్లు శుభారంభం చేశారు. తెలంగాణ అమ్మాయి శ్రీజ ఆకుల, మరో స్టార్ ప్లేయర్ మనిక బాత్రా తొలి రౌండ్ విఘ్నాన్ని విజయవంతం