ఢిల్లీ, ముంబైకి వెళ్లే విమాన సర్వీసులలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఇస్తాంబుల్ విమానాశ్రయంలో వందలాది మంది ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన ప్రయాణికులు చిక్కుకుపోయారు.
IndiGo Passengers: 400 మంది ఇండిగో ప్రయాణికులు.. ఇస్తాంబుల్‌లో చిక్కుకున్నారు. దాదాపు 24 గంటల పాటు ఆ ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాశారు. ఆహారం, హోటల్ వసతి లేకుండా గడిపేశారు.