ఆసియా గేమ్స్‌లో తెలంగాణ షూటింగ్ సంచలనం ఇషాసింగ్ పతక గర్జన చేసింది. ఆడుతున్నది తొలి ఆసియాగేమ్స్ అయినా ఎక్కడా తొణుకు బెణుకు లేకుండా స్వర్ణం సహా రజతంతో తన గురికి తిరుగులేదని చాటిచెప్పింది.
అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ.. రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్న తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఇషాసింగ్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో �