మాగనూరులో సంగంబండ రిజర్వాయర్ కెనాల్ కాలువకు గండి పడి సాగునీరు వృథాగా పోతోంది. నీరు పంట పొలాల్లోకి చేరడంతో రైతులు నష్టపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
రైతన్న రెక్కల కష్టం వృథా అవుతున్నది. రేయింబవళ్లు శ్రమించి వేసిన పంట చేతికందే దశలో చేజారిపోతున్నది. ఒకప్పుడు పుష్కలమైన జలాలతో బంగారు పంటలు పండించిన గర్శకుర్తిలో సాగునీటి గోస తీవ్రమైంది. సాగుకు నీరందక.. చ�