జీవితంలో అపురూపమైన క్షణాలను నిక్షిప్తం చేసి భవిష్యత్లో గుర్తుంచుకునే విధంగా ఉపకరించేది ఫొటోగ్రఫీ మాత్రమే అని కోదాడ ఫోటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు పిల్లుట్ల వెంకట్ అన్నారు. మంగళవారం ఫొటోగ్రాఫర్ల
జీవితంలో అపురూపమైన క్షణాలను, లిప్తపాటులో జరిగే దృశ్యాలను జీవితకాలం పట్టి ఉంచగల అవకాశం ఒక్క ఫొటోగ్రఫీకే సాధ్యం. కాలాన్ని కటకంలో బంధించి ఫ్రేముల్లో అమర్చే నైపుణ్యం ఫొటోగ్రాఫర్లకే సొంతం. కోదాడ పట్టణానికి