IIFA Rocks 2023 | ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్-2023 (International Indian Film Academy Awards 2023) వేడుక యూఏఈ (UAE) రాజధాని అబుదాబి (Abu Dhabi)లో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు (Bollywood Stars) పాల్గొన్నారు.