IIFA Rocks 2023 | అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన బీటౌన్ తారలు
IIFA Rocks 2023 | ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్-2023 (International Indian Film Academy Awards 2023) వేడుక యూఏఈ (UAE) రాజధాని అబుదాబి (Abu Dhabi)లో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు (Bollywood Stars) పాల్గొన్నారు.
IIFA Rocks 2023 | ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్-2023 (International Indian Film Academy Awards 2023) వేడుక యూఏఈ (UAE) రాజధాని అబుదాబి (Abu Dhabi)లో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు (Bollywood Stars) పాల్గొన్నారు.
సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, కృతి సనన్, ఊర్వశి రౌతెలా, రకుల్ ప్రీత్ సింగ్, ఈషా గుప్తా, నోరా ఫతేహీ, డిజైనర్ మనీశ్ మల్హోత్ర తదితరులు హాజరై సందడి చేశారు. వేడుకలో భాగంగా శుక్రవారం రాత్రి విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో గ్రీన్ కార్పెట్‌పై హొయలుపోయారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Also Read..
Sudipto Sen | ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Baba Ramdev | రెజ్లర్లకు బాబా రాందేవ్ మద్దతు.. బ్రిజ్ భూషణ్‌ను జైల్లో పెట్టాలని డిమాండ్
Long Covid | ఒమిక్రాన్‌తో ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్ కొవిడ్.. లక్షణాలు ఏంటంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

