Sheikh Hasina | గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్ హసీనా (Sheikh Hasina)కు సూచించింది. ఆ సమయంలో హసీనా తనను కాల్చి చంపేయండి అంటూ ఆర్మీతో అన్నట్�
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆ దేశానికి చెందిన ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్' ఆదివారం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనను