రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్ అకడమిక్ క్యాలెండర్ను రూపొందించారు. దాంతో డిగ్రీ, పీజీ కోర్సుల తరగతులు, ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షల గందరగోళానికి తెరదించినైట్టెంది.
బీబీఏ విద్యార్థుల కోసం జేఎన్టీయూ నిర్ణయం డబుల్ డిగ్రీలో చేరిన వారికి సాయంత్రం స్పెషల్ క్లాసులు హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): 1990కి పూర్వం ఎంతో ప్రాచుర్యం పొందిన ఈవినింగ్ కాలేజీ విధానం మళ్లీ రాబ�