ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్పీ).. విద్యాబోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ఇది. ట్యాబ్లు, స్మార్ట్ఫోన్ల మాదిరిగానే వీటి ద్వారా కూడా సులభంగా పాఠ్యాంశాలను బోధించవచ్చు.
సర్కారు బడుల్లో డిజిటల్ విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు స్కూళ్లల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను బిగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం 13,983 ప్యానళ్లను అందజేసేందుక�