ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల షెడ్యూల్ను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి ప్రవేశాలు చేపట్టాలని షెడ్యూల్లో పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ఫస్టియర్ తరగతులు
ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలకు 9,51,022 మంది విద్యార్థులు హాజరుకానున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు.