Minister Harish Rao | ఇన్ఫ్లుయెంజా కేసులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో బుధవారం వైద�
పిల్లల్లో ఇన్ఫ్లుఎంజా కేసులు పెరుగుతుండటంతో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేకంగా జ్వరం వార్డులు ఏర్పాటు చేసింది.