ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్ చేరుకొని స్వర్ణ పతకం ముంగిట నిలిచింది. తెలంగాణ యంగ్ ఆర్చర్ తానిపర్తి చికిత, ఏపీ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రతీక ప్రదీప్‌తో కూడిన జట్టు
స్పెయిన్‌లో జరుగుతున్న 4వ దశ ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. జ్యోతి సురేఖ వెన్నం, ప్రతీక, పర్నీత్ కౌర్‌తో కూడిన భారత త్రయం.. సెమీస్‌లో 230-226తో ఇండోనేషియాపై గెలిచి ఫై�