KCR | కేసీఆర్ అంటే కాలువలు.. చెరువులు.. రిజర్వాయర్లు అని నేను నా ట్విట్టర్ వేదికగా అభిప్రాయం పంచుకునే వాన్ని. కానీ ఇటీవల తాజా రాజకీయ పరిణామాలు శ్రద్ధగా గమనిస్తే.. కేసీఆర్ అంటే నాలెడ్జ్, క్లెవర్, రివర్.
ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఆయన ఏ రాష్ట్రంలో కాలిడితే అక్కడ తన వ్యూహంతో తన సాయం కోరిన రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు