కొవిడ్ సేవలకు సిద్ధమైన నేవీ | కొవిడ్ బాధితులకు సేవలందించేందుకు భారత సైనిక దళం సిద్ధమైంది. నావికా దళం తమ హాస్పటళ్లను పౌర సేవల కోసం సిద్ధం చేసి అందుబాటులోకి తెచ్చింది.
న్యూఢిల్లీ: దేశాన్ని శత్రు మూకల నుంచి కంటికి రెప్పలా కాపాడుకునే త్రివిధ దళాలు కొవిడ్‌పై పోరులోనూ మేము సైతం అంటున్నాయి. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే తాము ప్రత్యేకంగా కొవిడ్ ఆసుపత్రులను నెలకొల్పుతున�