వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్‌లో భారత పురుషుల డబుల్స్ జోడీ మానవ్ ఠక్కర్, మానుష్ షా స్ఫూర్తిధాయక పోరాటం సెమీస్‌లో ముగిసింది.
ఇటీవలే ముగిసిన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌తో సత్తాచాటిన భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్‌లోనూ జోరు కొనసాగిస్తున్నది. బుధవారం ఇక్కడ జ�