దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో పలు కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.
IIT Madras | ఐఐటీలు ఇంజినీరింగ్ విద్యకు పేరుగాంచిన సంస్థలు. అందులో ఐఐటీ మద్రాస్‌కు క్రేజ్ ఎక్కువ. దేశంలో ఐదేండ్లుగా టాప్ ర్యాంకింగ్‌లో నిలుస్తుంది ఐఐటీ మద్రాస్. ఈ సంస్థలో చదవాలంటే సాధారణంగా జేఈఈ మెయిన్స్ �