Google Doodle | లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ (Google Doodle) రూపొందించింది.
ఓట్ల పండుగ జరుపుకునేందుకు దేశం సిద్ధమైంది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ నెల 19న(శుక్రవారం) జరగనుంది. తొలి దశ ఎన్నికల సమరంలో ఒకరినొకరు ఢీకొనేందుకు అధికార, విపక్షాలు సిద్�