‘డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల సినీ పరిశ్రమ పరిధి విస్త్రృతమవుతోంది. రానున్న ఐదేళ్లలో చిత్రసీమ పదిరెట్లు అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు అల్లు అరవింద్. ప్రియదర్శి, నందినిరాయ్ ప్రధాన పాత్రల్లో నటిం�
ప్రియదర్శి అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కామెడీ. పెళ్లి చూపులు నుంచి నిన్నటి జాతి రత్నాలు వరకు ఆయన ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే కామెడీ చేసాడు. సూపర్ గా నవ్వించాడు. అందుకే నేటి తరం కమెడియన్స్ లో టాప్ ల