Immortality | మనిషికి అమరత్వం సాధ్యమేనా? ఈ ప్రశ్న కొన్ని వందల ఏండ్లుగా ఎంతోమంది శాస్త్రవేత్తలను ఒక్కచోట నిలువనీయలేదు. శాస్త్రీయంగా మాత్రం మనిషికి అమరత్వం సాధ్యమని ఎవరూ చెప్పలేకపోయారు.
శతాబ్దాంతానికి 130 ఏండ్లకుపైగా ఆయుర్దాయం సాధ్యమే మనిషికి అమరత్వం చేకూర్చడంపై ఊపందుకున్న ప్రయోగాలు ఈ శతాబ్దం చివరినాటికల్లా అంటే 2100 ఏడాదినాటికి మనిషి 130 ఏండ్లకు మించి బతుకవచ్చని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్ట�