రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. అక్రమ ఫీజుల దందాకు తెరలేపాయి. కొత్తగా చేరిన కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు గుంజుతున్నాయి. ఒక్కో విద�
విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇంజినీరింగ్ కాలేజీలపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కొరడా ఝుళిపించింది.