Nandamuri Balakrishna | దేశ రాజధాని వేదికగా బుధవారం ప్రారంభమైన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026'లో టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణకు అత్యున్నత పురస్కారం లభించింది.
IFFD 2026 | దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం కానున్న మొట్టమొదటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFD 2026) భారతీయ సినీ దిగ్గజం ధర్మేంద్రకు అపురూపమైన గౌరవాన్ని అందించబోతోంది.