భారత ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాలో ఇటీవలే ముగిసిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో నిలకడగా రాణించిన స్మృతి.
దుబాయ్: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో ఇండియన్ పేసర్ శిఖా పాండే టాప్-10లోకి దూసుకొచ్చింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో 610 రేటింగ్ పాయింట్లతో భారత అమ్మాయి బౌలర్ల జాబితాలో పదో స్థానంలో నిలిచి