కృతి సనన్.. నటిగానే మనకు తెలుసు. ఆమెలో ఓ ఆంత్రప్రెన్యూర్ ఉంది. సౌందర్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చే కృతి తన అభిరుచినే బిజినెస్ ఐడియాగా మార్చుకుంది.
Kriti Sanon | ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కృతిసనన్ (Kriti Sanon). వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్న కృతిసనన్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చ�