ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శించారు. అందులో భాగంగానే రాష్ట్రలో మద్యం ధరలను పెంచేందుకు కసరత్తు మొదలుపెట్టిందని చెప్పారు.
ఏపీ, తెలంగాణ రాష్ర్టాలను ప్రస్తుతం మద్యం మాఫియా నడిపిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్‌గౌడ్, ఉపేంద్రతో కలిసి ఆ�