హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై గురువారం మెట్రో రైల్ భవనంలో మంత్రి కేటీఆర్ ఉన్నతస్
హైదరాబాద్ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ (Minister KTR) అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని హైదరబాద్ రైల్ భవన్లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధ�